Logo
Date of Publish : 19 September 2022, 3:20 pm
Editor : Sake Naresh

నిరుపేద వృద్ధ మహిళకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందించిన జనసేన నాయకులు

     అనపర్తిని ( జనస్వరం ) : బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో నిరుపేద వృద్ద మహిళకు పెన్షన్ మరియు రేషన్ నిలిపివేయడంతో నియోజకవర్గం ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు దృష్టికి మండలం కమిటీ సభ్యులు కర్రీ శ్రీను, సతీష్ గ్రామ శాఖ అధ్యక్షులు మణికంఠ, ఉపాధ్యక్షులు పతివడా శ్రీను తెలియచేయడం జరిగింది. వెంటనే స్పందించిన మరెడ్డి శ్రీనివాసరావు గారు బియ్యం, నిత్యావసర సరుకుల, ఆర్థిక సాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి వీరరాఘవులు, బిక్కవోలు జనసైనికులు కొండ గోవింద్, జనసేన వార్డు నెంబర్ కోర్ల వీరబాబు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com