కూకట్ పల్లి ( జనస్వరం ) : కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంక నిర్వాహకురాలు రమాదేవికి కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ 10 కుర్చీలను ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మోహన్ కుమార్ గారు మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రానికి సుమారుగా ప్రతిరోజు 30 నుంచి వస్తుంటారని మరియు బుధవారం రోజు చిన్నపిల్లలకు టీకాలు వేయించుకుంటకి సుమారుగా 100 నుంచి 150 వరకు వస్తుంటారని అన్నారు. వారూ కూర్చోవడానికి ఈ ఆరోగ్య కేంద్రంలో కుర్చీలు లేక చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని చూసి చాలించి మానవత్వంతో ఈ 10 కుర్చీలను ఇవ్వటం జరిగినది అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com