Logo
Date of Publish : 17 January 2024, 11:30 pm
Editor : Sake Naresh

ధోనిముక్కల గ్రామ ఊరిదేవర కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన నాయకులు

   గుంతకల్ ( జనస్వరం ) :  జనసేన కుటుంబ సభ్యుల (రాజశేఖర్, మోహన్ రాయల్) ఆత్మీయ ఆహ్వానం మేరకు గుంతకల్ మండలం ధోనిముక్కల గ్రామం ఊరిదేవర మహోత్సవానికి హాజరైన  జనసేన నాయకులు.కాపు సంక్షేమసేన శ్రేణులతో పెద్దమ్మ గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న  వాసగిరి మణికంఠ. అనంతరం ఆత్మీయ బంధుమిత్రుల ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయ ప్రేమ అనురాగాలతో పలకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు  గాజుల రాఘవేంద్ర, శ్ఆటో రామకృష్ణ, సుబ్బయ్య, కత్తులవీధి అంజి జనసైనికులు అమర్, మంజునాథ్ కాపు సంక్షేమసేన సీనియర్ నాయకులు కసాపురం రామాంజనేయులు, కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, రాయల్ రంగ, పాపిరెడ్డి, వంశీ, మోహన్, ఉదయ్, అశోక్, ఆది, దాసిరెడ్డి, ప్రశాంత్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com