Logo
Date of Publish : 15 July 2021, 3:33 pm
Editor : Sake Naresh

రాజాం పట్టణంలోని రోడ్డు, బస్ స్టాండ్ మరియు పలు సమస్యల పరిష్కారం కోసం కమీషనర్ ను కలిసిన జనసేన నాయకులు

            శ్రీకాకుళం జిల్లా, రాజాం స్థానిక పట్టణంలోని రోడ్డు , బస్ స్టాండ్ మరియు పలు సమస్యల పరిష్కారం కోసం స్థానిక జనసేన నాయకులు ఆధ్వర్యంలో రాజాం మున్సిపాలిటీ నగర కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది . జనసేన నాయకులు మాట్లాడుతూ రాజాం నుంచి డోలపేట వెళ్ళే రోడ్డు మార్గం చాలా అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా బస్టాండ్ రోడ్డు గుంతలమయంగా ఉందని, చాలా సార్లు అధికారులకు వినతి పత్రం అందించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వీలయినంత త్వరలో ఆ రోడ్డు మార్గానికి రోడ్డు వేయాలని కోరారు. అలాగే బొబ్బిలి సెంటర్ నుండి అమ్మవారి గుడి వరకూ రోడ్డు మరింత అధ్వాన్నంగా ఉందని, వర్షం వస్తే ఆ ప్రాంతం గూండా వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తోందని వ్యక్తం చేశారు. అలాగే సారధి గ్రామంలోని వైయస్సార్ పార్కును అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com