Logo
Date of Publish : 27 January 2024, 10:32 pm
Editor : Sake Naresh

హరిరామ జోగయ్యను కలిసిన జనసేన నాయకులు

  ఏలూరు ( జనస్వరం ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మినిస్టర్ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ను ప్రముఖ వ్యాపార వేత్త జనసేన సపోర్టర్ యాళ్ల వర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాల కోసం చర్చించారు. ఆయనతో పాటు జనసేన ఉమ్మడి ప.గో జిల్లా నాయకులు బోనం చినబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, నాయకులు చుండూరి రంగయ్య నాయుడు, నల్లమోతు సత్య ప్రసాద్, యాళ్ల రవీంద్ర నాయుడు, యాళ్ల అబ్బు, వినుకొండ వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com