ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ connectcut ఎన్నారై శృతి కుమార్ సౌజన్యంతో మర్రిపాడు మండల జనసేన ఆధ్వర్యంలో జనస్వరం క్యాలెండర్ ను మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మర్రిపాడు మండల కేంద్రంలో జనస్వరం క్యాలెండర్ లు జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ముద్రించి ప్రజలకు అందిచడం జరిగింది. ఈ కేలండర్ మాకు అందించిన ఎన్నారై నాయకులు శృతి కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు అశోక్ కన్నెమరకల, వెంకట రమణ, చిన్నా జనసేన, కృష్ణ కుమార్, మంచాల శ్యామ్, నిర్మల పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com