Logo
Date of Publish : 18 January 2024, 7:58 pm
Editor : Sake Naresh

మర్రిపాడులో జనస్వరం క్యాలెండర్స్ ఆవిష్కరించిన జనసేన నాయకులు

    ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ connectcut ఎన్నారై శృతి కుమార్ సౌజన్యంతో మర్రిపాడు మండల జనసేన ఆధ్వర్యంలో జనస్వరం క్యాలెండర్ ను మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మర్రిపాడు మండల కేంద్రంలో జనస్వరం క్యాలెండర్ లు జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ముద్రించి ప్రజలకు అందిచడం జరిగింది.  ఈ కేలండర్ మాకు అందించిన ఎన్నారై నాయకులు శృతి కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు అశోక్ కన్నెమరకల, వెంకట రమణ, చిన్నా జనసేన, కృష్ణ కుమార్, మంచాల శ్యామ్, నిర్మల పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com