Logo
Date of Publish : 10 January 2023, 4:57 pm
Editor : Sake Naresh

బుర్జి మండలంలో యువశక్తి పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన జనసేన నాయకులు

         ఆముదాలవలస ( జనస్వరం ) : జనవరి 12 వ తేదీన రణస్థలం లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన బోయే యువశక్తి కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, మహిళలు, పెద్దలు అందరూ పాల్గొనాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గం బుర్జి మండలం తోటవాడ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ముఖ్య అతిధులుగా పాల్గొని యువశక్తి పోస్టర్స్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, ఇంచార్జ్ పి. రామ్మోహన్ రావు, సీనియర్ నాయకులు కొత్తకోట నాగేంద్ర, స్థానిక జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com