Logo
Date of Publish : 03 February 2023, 4:27 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సహకారం అందించిన జనసేన నాయకులు

           ప్రకాశం ( జనస్వరం ) : మద్దిపాడు మండలం, పెద్ద కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్తకి ఆక్సిడెంట్ జరిగింది. అతనికి రెండు సర్జరీ లు చెయ్యాల్సి రాగా ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆర్ధికంగా పేదవారు కావటంతో తెలిసిన వెంటనే స్పందించిన స్థానిక నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరు బాబు, మద్దిపాడు మండల అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం, అంగలకుర్తి నరసింహారావు, పొన్నం అయ్యప్ప కలసి  చికిత్స నిమిత్తం 15000 రూ. సమకూర్చారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేతుల మీదుగా అందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com