విశాఖపట్నం ( జనస్వరం ) : ఉగాది సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురంలో జనసేన శ్రేణులు ప్రేమ్ కుమార్, వంశీ ఏర్పాటు చేశారు. పులిహోర మరియు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన యువ నాయకులు ముప్పిన.ధర్మేంద్ర హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ్, వంశీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని మల్కాపురం ప్రజలలో విస్తూర్ణంగ తీసువెళ్తున్నారన్నారు. ఇలాంటి యువత జనసేన పార్టీకి చాలా అవసరం అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పశ్చిమలో పార్టీ బలోపేతం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com