కైకలూరు ( జనస్వరం ) : జనసేనానిని పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా కైకలూరు నియోజవర్గం కలిదిండి మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గురించి శాంతియుతంగా కలిదిండి ఎస్సై గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిని తొలిగించి శాంతియుతంగా ఉన్న కైకలూరు నియోజకవర్గాన్ని కాపాడాలి అని కోరడం జరిగింది. ఇలానే కొనసాగితే త్వరలో నియోజకవర్గం అంతా మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బట్టు లీలకనకదుర్గ, నియోజకవర్గం జనసేన నాయకులు నల్లగోపుల చలపతి, కృష్ణ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి నియోజకవర్గం జనసైనికులు మహేష్, వలవల రవితేజ చిన్నవరుపు నాగార్జున, కడిమి శివబాబు, శ్రీరామ్ సాయి, మదన్, సాయి, గంధం శీను, చిట్టూరి సురేష్, కోట నాగేంద్ర, విన్నకోట సుధాకర్ నియోజకవర్గ ప్రజలు వీరమహిళలు పాల్గొన్నారు..
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com