Logo
Date of Publish : 05 April 2022, 5:50 pm
Editor : Sake Naresh

వృద్ధుడికి రేకుల షెడ్ నిర్మించిన జనసేన నాయకులు

           అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం పైనా గ్రామం దళితవాడలో వృద్ధుడకు ఎన్నో సంవత్సరాల నుంచి స్లాబు వేసుకోలేని పరిస్థితి ఉంది. ఆర్థిక స్తోమత సహకరించక పక్కనే చిన్న పాకలో ఉంటున్నాడు. ఈ విషయం పైనా గ్రామ జనసైనికులు నియోజకవర్గ ఇంచార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్  కు తెలియజేశారు. మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు వీరస్వామి గారు, నాగు గారు, మండల నాయకులు, మండల జనసైనికులు సహకారంతో ఆ వృద్ధుడికి రేకుల షెడ్డు వేయడం జరిగినది.  లోపల  గది కూడా పని పూర్తి చేసి త్వరలోనే ఆ ఇంట్లో గృహ ప్రవేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తామన్నారు. తన జీవితం ఉన్నంతకాలం తన కట్టుకున్న ఇల్లులో నివాసం ఉండాలనే ఆ వృద్ధుడు కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com