ప్రకాశం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనల మేరకు ఒంగోలు నియోజకవర్గం లో జరుగుతున్న జనచైతన్య యాత్ర జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వచ్చిన వినతి మేరకు ఒంగోలు లోని 16వ డివిజన్ లో పేద కుటుంబానికి మిత్రులు పోకల శరన్ సహకారంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త ఆకుపాటి ఉష,28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, మరియు జనసేన నాయకులు జనసేవ శ్రీనివాస్, కర్రీ శ్రీకాంత్, సుధీర్ యాదల, నరసింహారావు, ఉంగరాల వాసు, మోహిత్ ఉంగరాల తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com