Logo
Date of Publish : 27 June 2022, 3:26 pm
Editor : Sake Naresh

పెనుకొండ నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు

    పెనుకొండ, (జనస్వరం) : సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ మరువపల్లిలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు కుమార్, పెనుగొండ మండల కన్వీనర్, మహేష్, ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు నాయకులు పర్యటిచడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న సభ్యులకు కిట్లు పంపిణీ చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలు డ్రైనేజీ, సీసీ రోడ్లు వీధి లైట్స్ లాంటి సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని గ్రామస్తులుకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కుమార్, మండల కన్వీనర్, మహేష్, ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్, నాయకులు రాజేష్, హరి, నాయక్, వెంకటరెడ్డిపల్లి ప్రదీప్, కార్యదర్శి నారాయణ, సంయుక్త కార్యదర్శి అజయ్, రాంపురం పంచాయతీ నాయకులు, బద్రి, ప్రసాద్, సురేష్, శ్రీనివాసులు, లోకేష్, నాగార్జున, జనార్దన్, ఓబులేసు, రమేష్, రాము, చంద్ర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com