Logo
Date of Publish : 24 January 2022, 6:58 am
Editor : Sake Naresh

బొబ్బిలి నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు

   బొబ్బిలి, (జనస్వరం) :  విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, కింతలవానిపేట గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మరియు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, జనసేన నాయకులు, జనసైనికులు కింతలవాని పేట గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశమై NCS షుగర్ ఫ్యాక్టరీ మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆ గ్రామస్తులు గురౌతున్న సమస్యలను తెలుసుకుని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com