Logo
Date of Publish : 19 July 2021, 4:58 pm
Editor : Sake Naresh

కోవూరు నియోజకవర్గం వావిళ్ళ గ్రామంలోని గిరిజన కాలనీలో పర్యటించిన జనసేన నాయకులు

         కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో గిరిజనకాలనీలో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. వారు మాట్లాడుతూ గ్రామములో వీధి దీపాలు సరిగా  లేవని దాని వల్ల రాత్రి పూట చీకటి ఉండడం వల్ల విష పురుగులు  వస్తున్నాయని, గ్రామ ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రామములోని  రైతులకు ధాన్యం బకాయిలు 3 నెలలు అయినా ఈ ప్రభుత్వం  చెల్లించలేదని, దానివల్ల  రైతులు అప్పులు పాలు అయ్యారని అన్నారు. అదే విధంగా మంచినీటి కుళాయిల సమస్యలు ఉన్నాయని, దళితుల కాలనీలలో ఇళ్ళమీద 11 kv కరెంటు తీగలు పోతున్నా అధికారులు పట్టించుకోలేదని, అలాగే రోడ్డుకి  ఇరువైపుల  కాలువలు లేవని , దాని ద్వారా మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నాయని , తద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు ,జనసైనికులు  మరియు గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com