విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్, విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో వీర మహిళలు తుమ్మి లక్ష్మి, అశ్విని, జిల్లా నాయకులు మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com