Logo
Date of Publish : 22 February 2023, 3:38 am
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు

     పొందూరు, (జనస్వరం) : పొందూరు మండలం పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికులు కుటుంబాలను ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు  పరామర్శించారు. అందులో భాగంగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్న నందివాడ గ్రామ జనసైనికుడు పిసిని అప్పలనాయుడు నాన్నని, కాలు నొప్పితో బాధపడుతున్న లైదాం గ్రామ జనసైనికుడు దినేష్ ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు యలకల రమణ, కొంచాడ చిన్నమనాయుడు, రాంబాబు, లక్ష్మణ్, శ్రీరామ్, రాజు, గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com