Logo
Date of Publish : 05 November 2023, 10:21 pm
Editor : Sake Naresh

తెరపల్లి గ్రామ సమస్యలపై సందర్శించిన జనసేన నాయకులు

        పాడేరు ( జనస్వరం ) : పెడబరడా పంచాయితి తెరపల్లి గ్రామస్తుల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన జనసేనపార్టీ నాయకులు. ఈ సందర్బంగా గ్రామస్తులతో  జనసేనపార్టీ నాయకులు ఉల్లి సీతారాం, వంతల రాజారావు, సాయి, అబ్బాయిదోర సమావేశమై గ్రామసమస్యలపై చర్చించడమైనది. అలాగే గ్రామస్తులు తమ ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్య, క్వారీ సమస్య కోసం వివరించడమైనది. గత ప్రభుత్వాల హయాంలో మా గ్రామంలో క్వారీ నిర్వహిస్తున్నారు. ఆ క్వారీ పేలుళ్ళ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని పంటలు బూడిదతో నిండిపోతుందాని త్రాగునీటి కాలుష్యం అయిపోతున్నదని గ్రామస్తులు శ్వాస సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను వివరించిన కూడా పరిష్కరించిన పాపానపోలేదని అన్నారు. జనసేనపార్టీ నాయకులు ఎక్కడ సమస్య ఉన్న పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం మాకు ఆలోసింపచేసిందని మీరైన ప్రశ్నిస్తే ఈ క్వారీ సమస్య, అలాగే మంచినీటి సమస్య తీరుతుందేమోనని మిమ్మల్ని ఆహ్వానించమన్నారు. వంతల రాజారావు, ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తామని త్వరలోనే ఈ నెల 10 వ తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు వస్తున్నారని ఈ అంశంపై నియోజకవర్గ ఇన్చార్జ్ డా..గంగులయ్యతో చర్చించి జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెల్లే విదంగా మా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వంతల రాజారావు కూడా అబ్బాయిదోర, సాయి, బద్రి తదితర నాయకులు జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com