Logo
Date of Publish : 30 June 2022, 4:28 pm
Editor : Sake Naresh

అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు వాసగిరి మణికంఠ

        గుంతకల్ ( జనస్వరం ) : ఇటీవల కాలంలో గుంతకల్ పట్టణ జనసైనికుడు కావాలి రవి కుమార్ అకాల మృతి చెందాడు. పిల్లల చదువుకు చేయూతగా 13వ వార్డు జనసేన పార్టీ ఇన్చార్జి బండి శేఖర్ సమక్షంలో పుస్తకాల సామాగ్రి మరియు 10 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం వాసగిరి మణికంఠ అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా కావాలి రవి కుమార్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. రవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో అండగా ఉన్నందుకు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ చిరంజీవి యువత పాండు కుమార్, జనసైనికులు సూర్య నారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com