Logo
Date of Publish : 22 June 2022, 1:17 am
Editor : Sake Naresh

రైతు సమస్యలపైన పోరాడుతున్న జనసేన నాయకులు వడ్డిపిల్లి శ్రీనివాసరావు

    ఎచ్చెర్ల, (జనస్వరం) :  శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం కోత్తకుంకాం, పైడియ్యవలస గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో కోత్తకుంకాం సచివాలయంలో మంగళవారం రైతుల సమస్యలపై రైతులకు పంటకు నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి ఏ ఓ దగ్గరకు వెళితే అయిన లేని కారణంగా డిజిటల్ అసిస్టెంట్ దగ్గరకు వెళితే ఆమె సరైన వివరణ ఇవ్వలేదు. ఆమెపై లీగల్ గా మేము మీపైన కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు వివరణ ఇచ్చే వరకూ రైతులకు న్యాయం చేసే వరకూ పోరాడుతామని లావేరు మండలం జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు మండిపడ్డారు. ఈ సమస్యలపై వివరణ ఇచ్చే వరకూ పోరాడుతామని రణస్థలం మండలం యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు 26-06-2022 తేది ఆదివారం రైతు సమస్యలపైన పోరాటం చెయ్యడాని సిద్ధంగా ఉన్నామని తెలియచేయడం జరిగింది. కావున ఈ ఆదివారం రైతులు అందరూ, నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు హాజరు కావాలని వడ్డిపిల్లి శ్రీనువాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పిడుగు నారాయణ, వడ్డిపిల్లి లక్ష్ముమ్మ, పీరికట్ల లక్ష్మునాయుడు, నడుపూరు సూర్యారావు, దోండపాటి చినబాబు, ఇనపకుర్తి రాజులమ్మ, తదితరులు రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com