Logo
Date of Publish : 11 May 2022, 2:45 pm
Editor : Sake Naresh

ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

     పార్వతీపురం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై మన్యం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు & జనసైనికులు మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టయిన జనసేన నాయకులను పార్వతిపురం జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు, మర్రాపు సురేష్, దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మిడతాన రవికుమార్ కలిసి పరామర్శించి వారికి మద్దతు తెలపడం జరిగింది. అనంతరం జరిగిన ఘటనపై, అక్రమంగా కేసులు పెట్టి, జనసేన నాయకులను కొట్టి, దుర్భాషలాడిన సీఐ, ఎస్.ఐ పై తగుచర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com