Logo
Date of Publish : 25 November 2022, 3:16 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు భాను కిరణ్

      ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలలోని సిద్దిపురం పంచాయతీ పరిధిలోని అనసూయ నగర్ కి చెందిన పత్తిపాటి వెంకటరమణయ్యకి వెంగారెడ్డి పాలెం సమీపంలో బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది. బైక్ ఆక్సిడెంట్ లో వెంకటరమణయ్యకి కుడి కాలు తీవ్రంగా గాయపడినది. ఆ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షుడు దాడి భాను మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన పత్తిపాటి వెంకటరమణయ్యని పరామర్శించి, పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ రమణయ్యకి జనసేనపార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సంగం మండల నాయకులు ఆకులేటి సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com