Logo
Date of Publish : 27 November 2023, 8:05 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా జనసేన నాయకులు

      ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం నియోజకవర్గం కేదారిపురం గ్రామంలో పూరింట్లో నివసిస్తున్న నరసింహశెట్టి, చంద్రమ్మశెట్టి వారి ఇల్లు నిన్న రాత్రి కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజకి తెలియపరచడంతో  ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మీకు మీ కుటుంబాన్ని జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ తరఫునుంచి దాసరి రాజు ఒక రైస్ ప్యాకెట్ నిత్యవసర సరుకులు, కూరగాయలు, మరియు తిప్పన దుర్యోధన రెడ్డి 1000 రూపాయలు, అక్కడ స్థానిక జనసేన నాయకులు బోర మోహన్ రావు 1000, రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజు శెట్టి, గణేష్, రాజేష్, టున్న శెట్టి, ఇచ్చాపురం మున్సిపాలిటీ10,11,వార్డ్ ల ఇంచార్జ్లు రోకళ్ల భాస్కరరావు, కలియ గౌడో, సతీష్, అశోక్, కోగేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com