Logo
Date of Publish : 06 February 2023, 6:03 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి అండగా జనసేన నాయకులు

       ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో కొల్ల. లింగం నాయుడు పూరిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయింది. దాదాపుగా 3లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొల్ల.జయరాం, స్థానిక ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులుకు అండగా ఆర్ధికంగా జనసేన ఉంటుంది అని భరోసా ఇచ్చి ప్రభుత్వం అధికారులు కూడా తక్షణ సాయం చెయ్యాలి అని జనసేనపార్టీ తరుపున విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిల్లాన.నరేష్, తులగాపు.మౌళి, రుద్ర దీప్, సాయి, కిరణ్, గ్రామ జనసేన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com