Logo
Date of Publish : 14 November 2023, 9:21 pm
Editor : Sake Naresh

శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థికి జనసేన నాయకుల మద్దతు

    శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్  శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా బలంగా మనం ముందుకు వెళ్లాలి అనే దాని గురించి వివరించారు, అనంతరం వచ్చే ఎన్నికల్లో ఈ 15 రోజులు గడపగడపకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ గెలుపు కొరకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరియు జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తామని తీర్మానం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com