Logo
Date of Publish : 08 January 2022, 12:43 pm
Editor : Sake Naresh

శ్యామ్ క్రెగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

  రణస్థలం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో గల శ్యామ్ క్రెగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, భూపతి అర్జున, రామకృష్ణ, శ్రీనివాస్, రాజు, సునీల్, చిన్న మరియు జనసేన కార్యకర్తలు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ యాజమాన్యం వారు ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నానని సమస్య పరిష్కారం కాని యెడల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని కార్మికులు అందరికీ తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com