Logo
Date of Publish : 05 May 2022, 4:20 pm
Editor : Sake Naresh

విద్యుత్ సమస్య పరిష్కరించాలంటూ వినతి పత్రం అందించిన జనసేన నాయకులు

        ఎమ్మిగనూర్ (జనస్వరం ) : జనసేన పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న విద్యుత్ సమస్యపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ బాలయ్య గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి బజారి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు కొన్ని వందల మంది చికిత్స కొరకు వస్తుంటారని అలాంటి సందర్భంలో విద్యుత్ కొరత ఉండడం ఎంతో పుణ్యమని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అధిక సంఖ్యలో నర్సులు, వార్డ్ బాయ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించే వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ వెంకటేష్, కృష్ణ, మంజు రాజశేఖర్, వినయ్, బద్రి, శివ, బాలు, శీను, రామాంజి, సూరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com