Logo
Date of Publish : 19 April 2022, 5:37 pm
Editor : Sake Naresh

అక్కిరెడ్డిగూడెం పొరస్ ఫ్యాక్టరీ మీద ఆర్డీఓకు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

         నూజీవీడు ( జనస్వరం ) :  అక్కిరెడ్డిగూడెం పొరస్ ఫ్యాక్టరీ మీద స్థానిక అక్కిరెడ్డిగూడెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు ఆర్డీఓ గారికి  నియోజకవర్గ జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందచేసారు. తదనంతరం మీడియాతో జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు,మహిళల అభిప్రాయమే తమ నిర్ణయం అని అలానే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్డీవో గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కడియం సత్యనారాయణ, బర్మా గోపాలస్వామి కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, మండల అధ్యక్షులు అబ్బూరి రవికిరణ్, యర్రంశెట్టి రాము, అరెల్లి కృష్ణ, నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, నక్క సత్య, దంతు.రంగ రావు, బజారు శేషు, బజారు శేషు, ఏనుగులు చక్రి, రామిశెట్టి తేజస్విని, నిట్ల ఉమమహేశ్వరి, రైతు నాయకులు రేవినిశెట్టి సత్యనారాయణ, నీలగిరి రమేష్, చేరుకుమల్లి కిషోర్, పండు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com