నూజీవీడు ( జనస్వరం ) : అక్కిరెడ్డిగూడెం పొరస్ ఫ్యాక్టరీ మీద స్థానిక అక్కిరెడ్డిగూడెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు ఆర్డీఓ గారికి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందచేసారు. తదనంతరం మీడియాతో జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు,మహిళల అభిప్రాయమే తమ నిర్ణయం అని అలానే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్డీవో గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కడియం సత్యనారాయణ, బర్మా గోపాలస్వామి కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, మండల అధ్యక్షులు అబ్బూరి రవికిరణ్, యర్రంశెట్టి రాము, అరెల్లి కృష్ణ, నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, నక్క సత్య, దంతు.రంగ రావు, బజారు శేషు, బజారు శేషు, ఏనుగులు చక్రి, రామిశెట్టి తేజస్విని, నిట్ల ఉమమహేశ్వరి, రైతు నాయకులు రేవినిశెట్టి సత్యనారాయణ, నీలగిరి రమేష్, చేరుకుమల్లి కిషోర్, పండు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com