Logo
Date of Publish : 04 December 2021, 3:38 pm
Editor : Sake Naresh

సూళ్ళూరుపేట నియోజకవర్గ సమస్యలపై మున్సిపల్ కమీషనర్ గారికి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకులు

  సూళ్ళూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటనియోజకవర్గం సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నియోజకవర్గ జనసేనపార్టీ యువ నాయకులు బురకాలలీలా మోహన్ మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామములో ఇటీవల కురిసిన  వర్షాలకు ఇళ్లలోకి నీరువచ్చిన ఎవరు పట్టించుకోలేదని, 10 సంవత్సరాలు నుండి సీసీరోడ్లు కుడా లేవని, గ్రామస్థులు నెల్లూరు జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి బురకాల లీలామోహన్ గారికి చెప్పడంతో వారు వెంటనే స్పందించి వారి తరుపున సమస్యల పై  గ్రామస్తులుతో కలిసి సూళ్లూరుపేట మున్సిపల్ కమీషనర్ గారికి  వినతిపత్రం ఇవ్వడం  జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com