Logo
Date of Publish : 02 February 2021, 10:21 am
Editor : Sake Naresh

కాకినాడ పార్లమెంట్ పరిధిలో పంచాయితీ ఎన్నికల అభ్యర్థుల భద్రత గురించి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రాన్ని అందించిన జనసేన నాయకులు

            తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులను నామినేషన్స్ వేయకుండా చాలా ప్రాంతాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు.. మంత్రులు స్వయంగా ఏకగ్రీవాలు చేయాలనే పిలుపునివ్వడంతో వైసీపీ వాళ్ళు ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటివి జరగకుండా, మా అభ్యర్థులకి తగిన భద్రత కల్పించాలని బీజేపీ, జనసేన పార్టీలు శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదని హామీ కోరుతున్నామన్నారు. అదేవిధంగా వైసీపీ, టీడీపీ నుంచి హామీ తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కాకినాడ వారిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించిన జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ పంతం నానాజీ గారు మరియు బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ గారు.. ఈ కార్యక్రమం లో కరెడ్ల గోవింద్ గారు, ఆకులమణి గారు, తెలగం శెట్టి వెంకటేశ్వర రావు గారు, బీజేపీ నాయకులు మామిడాల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com