Logo
Date of Publish : 02 May 2022, 11:17 am
Editor : Sake Naresh

జనసేన నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

        రాజాం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ముచ్చ.శ్రీనివాసరావు పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం బుచ్చింపేట సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా MPTC అభ్యర్థి సామంతుల.రమేష్ రెడ్డి, బాలకృష్ణ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. బుచ్చింపేట నాయకులు నమ్మి.దుర్గారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో యు.పి.రాజు ఆధ్వర్యంలో మా గ్రామ కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందిని అన్నారు. ఆయన సంతృప్తి వ్యక్తపరుస్తూ జనసేన బలోపేతానికి మరింత కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వట్టి.రామకృష్ణ మీసాల, లక్ష్మునాయుడు ఈశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com