Logo
Date of Publish : 15 July 2021, 1:23 pm
Editor : Sake Naresh

రైతన్నకు అండగా రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకుల వినతి

              పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ భారతీయ కిసాన్ సంఘం, రైతులు, రైతుసంఘ నేతలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కిసాన్ సంఘ్ జిల్లా సభ్యులు తొంట సత్యన్నారాయణ గారు మాట్లాడుతూ రైతుకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తణుకు మండలంలో రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలల వ్యవధి కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం రైతును మోసం చేయటమేనని జనసేన నాయకులు అనుకుల రమేష్ అన్నారు. చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సూర్య చంద్రరాజు, రుద్ర సతీష్ , కోలపల్లి వెంకట శ్రీనివాస్, రుద్ర మాణిక్యం, ఈదరపల్లి మురళి, ఇందుకూరి వెంకటరామరాజు జంపన సత్యన్నారాయణ రాజు, కడియం శ్రీను రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com