రాజంపేట, మార్చి26 (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంట్టిమిట్ట మండల పరిధిలో కొత్త మాదారంలో ఇటీవల కాలంలో పాల సుబ్బారావుతో పాటు ఆయన సతీమణి చిన్న కుమార్తె, వైసీపీ ప్రభుత్వ పాలకులు వర్గీయులు భూ దాహానికి పాల్పడి రెవెన్యూ అధికారులు ద్వారా భూమి ఆధారాలు టెంపరింగ్ తో తారుమారు చేసిన సమస్యలు పట్ల తిరిగి ఆధారాలు దక్కించుకునేందుకు కొన్ని సంవత్సరాల పాటుగా అప్పులు పాలై సహణం కోల్పోయి తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబానికి మరియు ఆయన పెద్ద కుమార్తె నిత్యా లక్ష్మీ ప్రసన్నకు జనసేన తరపున రామ శ్రీనివాస్ అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com