Logo
Date of Publish : 19 July 2021, 3:35 pm
Editor : Sake Naresh

సొంత సామాజిక వర్గానికి పదవులపై ప్రశ్నించిన జనసేన నాయకులు

       నామినేటెడ్ పదవుల పేరుతో వైసీపీ అధినాయకత్వం సొంత సామాజిక వర్గానికి పదవుల జాతర నిర్వహించిందని, జనసేన చిట్వేలి మండల నాయకులు మాదాసు నరసింహ అన్నారు. ముఖ్యమైనవి, పెద్దవి తమ వారికి ఇచ్చుకుని పనికిమాలిన వాటిని మిగిలిన కులాలకి పంచి అదే మహద్భాగ్యమన్నట్లుగా హడావుడి చేస్తున్నారు అని నరసింహ గారు వ్యాఖ్యానించారు. "ఏపీఐఐసీ, ఆర్టీసి, టీటీడీ చైర్మన్ పదవులకు బడుగు బలహీనర్గాల వారు పనికి రారా? సొంత సామాజిక వర్గం వారే కావాలా? సొంత వారికి పల్లకిలో ఊరేగిస్తూ అప్రధాన్య పదవులను ఇతరులకు కట్టబెట్టారు. నిధులు లేని కార్పొరేషన్, కుర్చిలేని చైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం జరుగుతుందా.? గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాలకు ఇంత వరకు అడ్రస్ లేదు. నిధులు , విధులు లేని చైర్మన్ల నియామకంలో వారిని ఉత్సవ విగ్రహాలుగా మిగులుస్తున్నారు అని విమర్శించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com