Logo
Date of Publish : 25 July 2021, 5:13 pm
Editor : Sake Naresh

కిమ్మి – ఋషింగి వంతెన నిర్మాణం పనులు పై జాప్యం ఎందుకు అని ప్రశ్నించిన జనసేన నాయకులు

  వీరఘట్టం,  (జనస్వరం) :   వీరఘట్టం మండలం కిమ్మి గ్రామం నాగావళి నది పై నిర్మించిన కిమ్మి - ఋషింగి వంతెనను పాలకొండ నియోకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగా దొంగా ఊర్లు పంచుకునే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఇప్పటి అధికార పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే బ్రిడ్జి పనులు చేయాలని ధర్నా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్నా, ఈ వారధి పనులు పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటో తెలియడం లేదన్నారు. రెండు మండలాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందు అధికార పార్టీ వాళ్ళు కి కనిపించడం లేదా ? ఈ వారధి పూర్తి ఐతే ప్రజలకు వ్యాపార రవాణాకు చాలా ఉపయోగ కరంగా ఉంటాది అని ఇంతవరకు ఈ బ్రిడ్జి పనులు చేయకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భం గా అన్నారు.  అలాగే దీనిపై కలెక్టర్ గారికి వినతపత్రం ఇస్తాము అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు రౌతు గోవిందు, సత్యనారాయణ, రవి, పుందరికం,రవికుమార్, మన్మధ, శివ, నరేంద్ర,ప్రసాద్, వెంకటరమణ, కిరణ్, ఉమా, భాను ప్రసాద్ యేసు మోహన్ బీజేపీ నేతలు టంకల దుర్గారావు నారాయణరావు రమేష్  మరియు తదితురులు పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com