Logo
Date of Publish : 23 April 2022, 2:20 am
Editor : Sake Naresh

నిరుపేద ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందించిన జనసేన నాయకులు

   ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా కంభం గ్రామం కోనేటి వీధిలో షేక్ కరిమున్ భర్తను కోల్పోవడం కుమారుడు వికలాంగుడు కావడం, కుమార్తె పిట్స్ తో అనారోగ్యంతో వుండడం, ఆమెకు ముగ్గుగు కుమార్తెలు వుండడం గురించి తెలుసుకున్న జనసేనపార్టీ నాయకులు జనసేనపార్టీ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాలు మేరకు రంజాన్ తోఫా క్రింద 25కేజీల బియ్యం, కిరాణా సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, షేక్ హాజ్మతుల్ల, షేక్ శుభాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com