Logo
Date of Publish : 28 November 2022, 2:19 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన జనసేన నాయకులు

           అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం.. గొల్లల మామిడాడ గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7వ నెల గర్భిణి స్త్రీ మరియు 70సం. వృద్ధురాలి మరియు కుటుంబం ఒక చిన్న గుడిసెలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు వృద్ధురాలు మరణించి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిన ఇల్లు కట్టుబట్టలో మాత్రమే మిగిలి వున్న ఆ కుటుంబానికి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన ఆదేశాలు మేరకు వారిని వెను వెంటనే పరామర్శించి అనపర్తి నియోజకవర్గం జనసేన నాయకులు రావడ నాగు  10వేల రూపాయలు తక్షణ సాయం చేయడం జరిగింది. మరోమారు జనసైనికులు 10,000 రూపాయిలు సమకూర్చి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతులమీదుగా భాదిత కుటుంబానికి అందచేసారు.. ఈ కార్యక్రమంలో ఆర్.నాగు, కళ్యాణ్, అశోక్, అరుణ్ కుమార్, సుంకర బుజ్జి, సోమశేఖర్ & జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com