Logo
Date of Publish : 03 December 2020, 2:18 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో మరణించిన నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన నాయకులు

అనారోగ్యంతో మరణించిన నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన నాయకులు

                 ఖమ్మం జిల్లా ఏన్కూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుగ్గిరాల నాగయ్య కుటుంబానికి ఏన్కూర్ చెందిన జనసేన నాయకులు  డా. కొలిశెట్టి నరేష్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే కర్మల కార్యక్రమానికి బియ్యం, నిత్యావసర సరుకులు సహాయం చేస్తామని అన్నారు. ఈ కుటుంబానికి నాతో పాటు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు తెలిపారు. జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే దుగ్గిరాల నాగయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. అలాగే గ్రామస్తులు కూడా జనసేన నాయకులు చేసిన సహాయానికి అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com