దత్తిరాజేరు, (జనస్వరం) : దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామములో జరిగిన అగ్ని ప్రమాద భాదితుల్ని జనసేనపార్టీ జిల్లా కార్యక్రమల నిర్వాహన కమిటి సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ పరామర్శించారు. బాధితులకు నిత్య అవసర సరుకులు అందించారు. ఆర్థిక సాయం చేసారు. బాధితులకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. గ్రామా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య బొబ్బాధీ, చరణ్, దేవరాపు సురేష్, మండల జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com