Logo
Date of Publish : 28 November 2020, 10:11 am
Editor : Sake Naresh

క్యాన్సర్ వ్యాధితో మరణించిన జనసైనికుడు దీపక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

క్యాన్సర్ వ్యాధితో మరణించిన జనసైనికుడు దీపక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

          దెందులూరు నియోజక వర్గం అమ్మ పాలెం గ్రామంలో, మన జనసేన పార్టీ కార్యకర్త కర్ర దీపక్ గత వారం రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా దూరం అయ్యాడనీ తెలిసి జనసేన నాయకులు బాధపడ్డారు. ఈ రోజు జన సేన పార్టీ తరపున ఆయన తండ్రి గారిని కలిసి ఆర్ధిక సహాయం మరియు నిత్యావసర సరుకుల అందించి తనకు ఘన నివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు, పల్నాటి సాగర్ మరియు జన సైనికులు.  జనసేన నాయకులు మాట్లాడుతూ దీపక్ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని సహాయం కోరగా వారి నుండి ఎటువంటి సహాయం అందలేదు అని దీపక్ తండ్రి గారు బాధపడ్డారు. అలాగే జన సేన పార్టీ నుండి వారికి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం ఇప్పుడు అయిన దీపక్ కుటుంబాన్ని ఆదుకోవాలని జన సేన నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com