Logo
Date of Publish : 06 May 2022, 4:44 pm
Editor : Sake Naresh

పిడుగుపాటుకి మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

     సూళ్లూరుపేట, (జనస్వరం) : తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో నివాసముంటున్న గంధం. గురవయ్య కుమారుడు గంధం శంకరయ్య పిడుగుపాటుకు మృతి చెందిన వార్త విని చలించిన సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేనపార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ తనకి తోచినంతలో స్థానిక జనసైనికులుతో కలిసి కుటుంబాన్ని పరామర్శించి, 11,500 వేల రూపాయలు అందించడం జరిగింది. అలాగే సంబంధిత ప్రభుత్వాధికారులుతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగ ఉంటానని బరోసానిచ్చారు. అంనంతరం దొరవారిసత్రం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు రిషి.యల్లంపాటి నెల నెల ఆ కుటుంబానికి 2000 రూపాయిలు ఇస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రిషి, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, తడ మండల జనరల్ సెక్రెటరీ పులి. దిలీప్, శ్రీను, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com