Logo
Date of Publish : 10 June 2021, 4:15 pm
Editor : Sake Naresh

హిందూపురంలో ఉపాధి కోల్పోయిన 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

                జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి ఆదేశాల మేరకు హిందూపురం పట్టణ జనసేన నాయకుడు P. చక్రవర్తి (చక్రి) ఆధ్వర్యంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 50 మంది కుటుంబాలకు హిందూపురం జనసేనపార్టీ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు M M మంజునాథ్, నిమ్మకాయల రాము, కొల్లకుంట శేఖర్, బొంచేరువు భాస్కర్, లేపాక్షి మండల నాయకుడు లోకేష్ , మరియు లింగరాజు, హనుమంతు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com