Logo
Date of Publish : 09 February 2022, 3:22 pm
Editor : Sake Naresh

గుంతకల్లును జిల్లా కేంద్రంగా చేయాలని జనసేన నాయకులు నిరసన దీక్ష

      గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ శ్రీ Dr బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంతకల్లు జిల్లా సాధన సమతి వారు చేపట్టిన "నిరసన దీక్ష" కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, తాడిపత్రి విజయకుమార్, గుంతకల్ జనసైనికులు ఆర్ సి సురేష్, సోహెల్, దశరథ్, మహేష్, మనీ, ఫిరోజ్, రవి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అన్ని అర్హతలు కలిగిన గుంతకల్లును జిల్లా చేయకపోవడం చాలా బాధాకరం. రోడ్లు వేయండి, అనీ అడిగితే జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు కడతాము గాల్లో ఎగరండి అని.. ఉద్యోగులకు న్యాయం చేయండి అని అడిగితే ఉద్యోగులకు ఎస్మా ప్రయోగిస్తామని భయపెట్టడం కరెంట్ కట్ చేస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రజా సమస్యలు తీరుస్తూ తూతూమంత్రంగా రెవెన్యూ డివిజన్ అనీ ప్రకటించడం కాకుండా గుంతకల్లును జిల్లాగా ప్రకటించాలి అనీ డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com