Logo
Date of Publish : 22 June 2023, 7:48 am
Editor : Sake Naresh

రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలని జనసేన నాయకుల నిరసన

        సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం మొగులూరుకి వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్లు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలని బుధవారం నిరసన తెలియజేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం. అయితే పొదలకూరు నుండి మొగులూరుకు వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల వరకు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపైన ఎందుకని ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం గుంటలను కూడా పూడ్చే స్థితిలో లేదా మళ్లీ మూడోసారి ఎట్ట గెలవడం లేదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి. ఎక్కడెక్కడ గ్రావెల్ ఉంది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. వాటి వరకు మింగేస్తే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నాడా, ఇకనైనా కళ్ళు తెరిచి అస్తవ్యస్తంగా ఉన్న ఐదారు కిలోమీటర్ల రోడ్లపై ఉన్న గుంటలను పోర్చండి సార్. మీకు ఎన్నోసార్లు నిరసనల రూపంలో తెలియజేశాం. కానీ మీకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుంది రేపు 2024 లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రాబోయేది జనసేన ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి మా ఆదినేత పవన్ కళ్యాణ్ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసేది జనసేన పార్టీ జనసేన తోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో సంజూ రాకేష్, ఖాజా, శ్రీహరి, పవన్, ప్రసాద్, వంశీ, గోపాల్, కార్తీక్, y. పవన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com