Logo
Date of Publish : 10 February 2022, 1:02 am
Editor : Sake Naresh

మదనపల్లి జిల్లా సాధన కోసం జనసేన నాయకులు నిరసన

     మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి నియోజకవర్గం ప్రజలతో కలిసి మదనపల్లిని జిల్లా చేయాలి అని నిరసన నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీనివాస్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com