Logo
Date of Publish : 15 January 2021, 2:31 pm
Editor : Sake Naresh

విశాఖలో విండ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన జనసేన నాయకులు

                       గత మూడు రోజులుగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం లో సంక్రాంతి సందర్బంగా PRG గ్రూప్ వారు నిర్వహిస్తున్న "విండ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్" ఈరోజు చివరి రోజు సందర్భంగా విజేతలకు, రన్నర్స్ కి ట్రోఫీలు మరియు ప్రైజ్ మని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కి ముఖ్య అతిధి గా పాల్గొన్న అసిస్టంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ & ట్యాక్స్ శ్రీ రాంబాబు గారు, పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు 60వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి *శ్రీ మొజ్జడ చంద్ర మౌళి గారు, 40వ వార్డ్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ కంటం రెడ్డి శివ శంకర్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంను ఇంత చక్కగా నిర్వహించిన పి.అర్.జి గ్రూప్ ముఖ్య సభ్యులు సత్తిబాబు, అప్పారావు, రమేష్, కళ్యాణ్, ఇంద్రజిత్, టీం జె.సి.ఎఫ్ తదితరులు అందరికీ అభినందనలు తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com