శ్రీ నరేంద్ర మోడి గారిజన్మదినోత్సవం వేడుకలు పాల్గొన్న జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్
భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారిజన్మదినోత్సవం వేడుకలు రామచంద్రపురం పట్టణము లో బిజేపి జనసేన పార్టీ, జిల్లా ఉపాద్యక్షులు ఇళ్ల వెంకటేశ్వరరావుగారి ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అద్యక్షులు, మానేపల్లి అయ్యాజి మేఘాగారు, యాళ్ళదొరబాబు గారు, బిజేపి పట్టణ అద్యక్షులు కొట్టువాడ హరిబాబు గారు, రొక్కాల సత్తిబాబు గారు, పలివెల రాజుగారు తదితరలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి గారు,గొల్లపల్లి క్రిష్ణ గారు, బుంగా రాజు గారు,అంకం శ్రీనుగారు, అక్కిరెడ్డిశ్రీను గారు, ముప్పనపల్లి గణేష్ గారు,రాంబాబు నాయుడు,చోడిశెట్టిశ్రీను గారు, నామావిష్ణు చక్రం గారు, దేవరపల్లి చక్రధర్, దేవి ప్రసాద్, బాబూరావు, ప్రసాద్,సెలగల వెంకటేష్, మద్దా ప్రసాద్, తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది..