Logo
Date of Publish : 05 May 2022, 5:51 pm
Editor : Sake Naresh

సర్పంచ్ ను భర్తరఫ్ చేయాలని జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

       విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు డొల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన నాయకుడు అదాడ మోహన్ రావుపై తప్పుడు కేసు పెట్టి, పోలీసు వారిని తప్పుదోవ పట్టిస్తూ, మా నాయకుడు పరువు భంగం కలిగించినందుకు, ఆమె పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామని అన్నారు. వైయస్సార్సీపి రాజకీయ పార్టీ ద్వారా సర్పంచ్ గా ఎన్నికయ్యాను అని చెబుతూ వశి పార్వతి భర్త రాము విజయనగరం జిల్లా, జామి మండలం జాగారం గ్రామం, పంచాయతీ నిధులను దుర్వినియోగ పరుస్తూ, గ్రామ అభివృద్ధి, సంక్షేమం పట్టించుకోకుండా, తన పరిధిలో ఉన్న అధికారులను బెదిరిస్తూ, నిధులు దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆమెపై విచారణ జరిపి చెక్ పవర్ రద్దుచేసి, సర్పంచ్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుచున్నామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com